Bitter Gourd కాకరకాయ తింటే చాలు, ఆ రోగాలు మీ దరి చేరవు *Health | telugu OneIndia

2022-08-28 36

Kakarakaya is bitter in taste but very good for health | మనం రుచికారమైన ఆహారాన్ని ఇష్టపడతాం. అది మన ఆరోగ్యానికి మంచిది కాకపోయినా రుచి బాగుంటే తింటాం. ఆరోగ్యానికి మంచిదైనా ఆహారం రుచిగా లేకుంటే అస్సలు తినం. అలాంటి పదార్థల్లో కాకరకాయ ఒక్కటి. చాలా మంది కాకర పదం వింటేనే అమ్మో కాకరకాయ కూర అని పెదవి విరుస్తారు. కానీ దీని ఉపయోగాలు తెలిస్తే తినడం ప్రారంభిస్తారు.

#BitterGourd
#Health
#national
#AndhraPradesh
#Telangana
#Kakarakaya